Lyrics coordinates
TEOriginal lyrics
Translation not available yet. Showing the original lyrics.
స్వామియే, శరణమయ్యప్పswāmiyē, śaraṇamayyappa
పల్లి కట్టు, శబరిమలైక్కుpalli kaṭṭu, śabarimalai kka
కల్లుం ముల్లుం, కాలికి మెత్తైkalluṁ mulluṁ, kāliki metta
స్వామియే శరణం, అయ్యప్ప శరణంswāmiyē śaraṇaṁ, ayyappa śaraṇa
హే, అయ్యప్ప శరణం, స్వామియే శరణంhē, ayyappa śaraṇaṁ, swāmiyē śaraṇa
మండల దీక్ష ముగిసిందిmaṇḍala dīkṣa mugisinda
మాలకు అర్థం తెలిసిందిmālaku arthaṁ telisinda
శబరికొండ పిలిచిందిśabarikoṇḍa pilicinda
మణికంఠుని చేరగా పదమందిmaṇikaṇṭhuni cēragā padamanda
కట్టు కట్టుkaṭṭu kaṭṭa
హే, ఇరుముడి కట్టుhē, irumuḍi kaṭṭa
కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టుkaṭṭu kaṭṭu kaṭṭu kaṭṭu irumuḍi kaṭṭa
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమలై ఎక్కుekku ekku ekku ekku śabarimalai ekka

స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియేswāmiyē ayyappō, ayyappō swāmiy

కొత్తని కొబ్బరి కాయ (అయ్యప్పో)kottani kobbarikāya (ayyappō)
వెచ్చని నెయ్యిని పోసి (అయ్యప్పో)veccani neyini pōsi (ayyappō)
కర్పూర ధూపం వేసి (అయ్యప్పో)karpūra dhūpaṁ vēsi (ayyappō)
ఇష్టంగా ఇరుముడి కడతాంiṣṭaṅgā irumuḍi kaḍata
నిన్ను ఎత్తుకుంటే చాలుninnu eṭṭukuṇṭē cāla
ఎన్ని పూనకాలుenni pūn̄kāla
కంఠమెత్తి పాడుకోగా కన్నె స్వామి కదలినగాkaṇṭhametti pāḍukōgā kannē swāmī kadalinaga
కట్టు కట్టుkaṭṭu kaṭṭa
హే, ఇరుముడి కట్టుhē, irumuḍi kaṭṭa
కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టుkaṭṭu kaṭṭu kaṭṭu kaṭṭu irumuḍi kaṭṭa
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమలై ఎక్కుekku ekku ekku ekku śabarimalai ekka
అయ్యప్ప, అయ్యప్పayyappa, ayyappa
అయ్యప్ప, అయ్యప్పayyappa, ayyappa
అయ్యప్పో, అయ్యప్పోayyappō, ayyappa
అయ్యప్పో, అయ్యప్పోayyappō, ayyappa
ఎరుమేలి దాటి వస్తాం (అయ్యప్పో)erumēli dāti vastāṁ (ayyappō)
పంబలోన మునకే వేస్తాం (అయ్యప్పో)pambalōna munakē vēstāṁ (ayyappō)
అప్పాచిమేడు ఎక్కేస్తాం (అయ్యప్పో)appāchimēḍu ekkēstāṁ (ayyappō)
ఆపదలో ఆదుకోమంటాంāpadalō ādukōmaṁta
చిక్కుముడులన్నీ, మొక్కుబడులన్నీcikkumuḍulannī, mokkubāḍulanna
చింతలన్నీ మూటగట్టి గురు స్వామి కాళ్ళు మొక్కిcintalannī mūṭagaṭṭi guru swāmī kāḷḷu mokka
కట్టు కట్టుkaṭṭu kaṭṭa
హే, ఇరుముడి కట్టుhē, irumuḍi kaṭṭa
కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టుkaṭṭu kaṭṭu kaṭṭu kaṭṭu irumuḍi kaṭṭa
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమలై ఎక్కుekku ekku ekku ekku śabarimalai ekka
కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టుkaṭṭu kaṭṭu kaṭṭu kaṭṭu irumuḍi kaṭṭa
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమలై ఎక్కుekku ekku ekku ekku śabarimalai ekka
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియేswāmiyē ayyappō, ayyappō swāmiy
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియేswāmiyē ayyappō, ayyappō swāmiy
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియేswāmiyē ayyappō, ayyappō swāmiy
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియేswāmiyē ayyappō, ayyappō swāmiy
ఇరుముడి కట్టు, శబరిమలైక్కుirumuḍi kaṭṭu, śabarimalai kka